'ది రాజాసాబ్'

మాళవిక న్యూ లుక్ చూశారా!

Published by: RAMA

ప్రభాస్ - మారుతి కాంబోలో వస్తున్న ది రాజాసాబ్ లో నటిస్తోంది మాళవిక మోహనన్

తమిళంలో హిట్స్ ఉన్నాయి కానీ తెలుగులో నేరుగా నటిస్తున్న ఫస్ట్ మూవీ ది రాజాసాబ్

టాలీవుడ్ లో ఎంట్రీతోనే ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరోతో ఛాన్స్ కొట్టేసింది

ది రాజాసాబ్ హిట్టైతే టాలీవుడ్ లో మాళవిక జోరు పెరుగుతుందేమో చూడాలి

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మాళవిక మోహనన్ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ ఇవి

పిక్స్ షేర్ చేయడమే ఫ్యాన్స్ తో చిట్ చాట్ లో ఉత్సాహంగా పాల్గొంటుంది

రీసెంట్ గా ఓ అభిమాని పెళ్లి గురించి అడిగిన ప్రశ్నకు ఫన్నీగా ఆన్సరిచ్చింది

నన్ను పెళ్లి చేసుకుంటావా అని అఢిగిన అభిమానితో తనకు దయ్యాలంటే భయం అంది

ఆ ఎక్స్ ఖాతా పేరు ఘోస్ట్ అని ఉండడంతో ఇలా ఆన్సరిచ్చింది మాళవిక