స్వర్గపు అంచున హనీ..

చూస్తే మీరూ మైమరచిపోతారు!

Published by: RAMA

స్లోవేనియాలోని Bled Rose Hotel అందాలను

అభిమానులతో పంచుకుంది మెహ్రీన్ పిర్జాదా

హోటల్ ఫొటోస్, వీడియోస్ షేర్ చేయడంతో పాటూ

తన అనుభూతిని కూడా పంచుకుంది

ఇదో మాయాజాలంలా ఉంది..

నేను వచ్చిన క్షణం నుంచి నా చుట్టూ ఎంతో ప్రశాంతత నిండి ఉందనిపిస్తోంది

ఒక్క క్షణం కళ్లుమూసుకున్నా

ఈ అందాలను మిస్సవుతానేమో అనిపిస్తోంది

Bled Rose Hotel లో ఇంటీరియర్స్ అదుర్స్

ఇక్కడ ఆతిథ్యం ఎంతబావుందో చెప్పేందుకు మాటలు సరిపోవు

ఇక్కడ ఉన్నంతసేపూ ..

స్వర్గపు అంచున ఉన్నట్టు అనిపిస్తోందని పోస్ట్ పెట్టింది మెహ్రీన్

కృష్ణగాడివీరప్రేమగాథ

సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మెహ్రీన్

మెహ్రీన్ లుక్ బావుంది, హిట్స్ ఉన్నాయి కానీ ..

లక్ కలసిరావడం లేదు

అనిల్ రావిపూడి సినిమాలతో

సూపర్ హిట్స్ అందుకుంది మెహ్రీన్

Lake Bled is not just a destination

it’s a feeling. Peaceful, picturesque, and timeless.

I’m leaving with a heart full of memories and a promise to return. 💙