చరిత్ర సృష్టించిన ఊర్వశి రౌతేలా .. కేవలం 3 రోజుల్లో అలాంటి ఘనత!

స్పెషల్ సాంగ్స్ కి కేరాఫ్ లా నిలిచే ఊర్వశి అందానికి ఫిదా అయిపోతారు యూత్

స్పెషల్ సాంగ్స్ కి అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా రికార్డ్ క్రియేట్ చేసింది

సోషల్ మీడియాలో ఊర్వశికి 150 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు

లోకల్, నేషనల్ మాత్రమే కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో ఫాలోయింగ్ సొంతం చేసుకుంది ఊర్వశి రౌతేలా

కెరీర్ ఆరంభం నుంచి ఇప్పటివరకూ ఒక్కో అడుగు వేస్తూ జోరు పెంచింది ఊర్వశి

2024లో బాక్సాఫీస్ వద్ద అనేక విజయాలు సాధించిన ఊర్వశి ఎన్నో అవార్డులు రివార్డులు అందుకుంది

ఇప్పుడు 2025లో కేవలం 3 రోజుల్లో 100 కోట్ల మెగా హిట్‌ను అందించిన మొట్టమొదటి బయటి నటిగా నిలిచింది

నన్ను అంగీకరించి, నాపై చాలా ప్రేమ కురిపించినందుకు ధన్యావాదాలు చెప్పింది ఊర్వశి రౌతేలా

పవన్ కళ్యాణ్, చిరంజీవి, బాలకృష్ణతో కలిసి కేవలం 11 నెలల వ్యవధిలో వర్క్ చేసింది