51 ఏళ్ల మలైకా బ్యాక్‌లెస్ లుక్, అందుకే మరి ఆ అవార్డ్ వచ్చింది!

బాలీవుడ్ హంగామా స్టైల్ ఐకాన్స్ అవార్డ్స్ 2025 మలైకాను వరించింది

ఈ సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది

From stilettos to startups- honored to be recognised as the Most Stylish Entrepreneur of the Year!

Thank you @realbollywoodhungama for celebrating my hustle and my heels అని పోస్ట్ పెట్టింది మలైకా

50 ఏళ్ల వయసులోనూ తగ్గేదే లే అన్నట్టుంటాయ్ మలైకా ఫోజులు

ఫిట్నెస్ విషయంలోనూ రాజీపడదు..అందుకే ఇప్పటికీ కెవ్వుకేక అనేలా ఉంటుంది

బాలీవుడ్ హంగామా స్టైల్ ఐకాన్స్ అవార్డ్స్ ఫొటోస్ తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది