ఇది కదా పార్టీ లుక్ అంటే.. జాన్విని ఫాలో అయిపోండిక!

అతిలోకసుందరి తనయ జాన్వికపూర్ ప్రస్తుతం పెద్ది షూటింగ్ లో బిజీగా ఉంది

రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి

మొన్నటివరకూ కేన్స్ లో మెరుపులు మెరిపించిన జాన్వి..రీసెంట్ గా మళ్లీ పెద్ది టీమ్ తో జాయిన్ అయింది

యంగ్ టైగర్ దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనంది జాన్వికపూర్

దేవరలో గ్లామర్ రోల్ తప్ప ఆమెకు పెద్దగా ఇంపార్టెన్స్ లేదు

పెద్ది సినిమాతో మంచి రోల్ పడితే జాన్వికి ఇక టాలీవుడ్ లో తిరుగుండదు

టాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్టుల్లో ఛాన్సులు దక్కించుకోవడమే కాదు బాలీవుడ్ లోనూ దూసుకెళ్తోంది

లేటెస్ట్ గా పిక్స్ షేర్ చేసిన జాన్వి Freshly cut bangs always make me feel a way అని పోస్ట్ పెట్టింది