కొత్త కారులో అజిత్ రయ్ రయ్ - ఖరీదెంతో తెలుసా!

హీరో అజిత్ కార్ల కలెక్షన్ లోకి మరో అద్భుతమైన కారు వచ్చి చేరింది

హైపర్‌కార్ కొనుగోలు చేసిన అజిత్ తన ఆరాధ్య రేసర్ అయెర్టన్ సెన్నా పేరు కారుకి పెట్టాడు

ఈ కారు అజిత్ కి అత్యంత ప్రత్యేకం..ఎందుకంటే అయెర్టన్ సెన్నా అంటే ఎంతో అభిమానం

ప్రత్యేక మార్ల్‌బొరో లివరీ, అయెర్టన్ సెన్నా సంతకం కారుపై స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది

ప్రొఫెషనల్ రేసర్ అయిన అజిత్ గ్యారేజ్ లో ఈ కారు చాలా ప్రత్యేకం

అంతర్జాతీయ మార్కెట్లో ఈ హైపర్‌కార్ ఖరీదు 10 కోట్లు ఉంటుందని అంచనా

ఈ కారు డెలిరీకి చెందిన వీడియో తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు అజిత్

అజిత్ తన కొత్త కారును ఫస్ట్ టైమ్ చూస్తున్న విజువల్స్ అదిరాయ్.. ఫుల్ వీడియో ఇదే...