అల్లు అర్జున్ - అట్లీ సినిమాలో ప్రియమణి!

అల్లు అర్జున్ - అట్లీ ప్రాజెక్ట్ ప్రీప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి

ఈ క్రేజీ ప్రాజెక్టులో ప్రియమణికి ఛాన్స్ వచ్చిందని టాక్

అట్లీ మూవీలో బన్నీ సరసన హీరోయిన్లు వీళ్లే అంటూ పెద్ద లిస్ట్ వినిపిస్తోంది

ఈ సినిమాలో ప్రియమణిని ఓ కీలక రోల్ కోసం తీసుకుంటున్నారని సమాచారం

అట్లీ ప్రియమణికి స్నేహం ఉంది..గతంలో అట్లీ జవాన్ లో నటించింది ప్రియమణి

బన్నీ పాన్ ఇండియా స్టార్ అవకముందు ఓ షోలో తన మనసులో మాట చెప్పింది ప్రియమణి

అల్లు అర్జున్ తో కలసి నటించే అవకాశం రాలేదని ఓపెన్ అయింది...అప్పుడు హామీ ఇచ్చాడు బన్నీ

ఇప్పటికీ హాట్ గానే ఉన్నారంటూ కాంప్లిమెంట్ కూడా ఇచ్చాడు బన్నీ...అలానే ఉందిగా మరి