తార తార నా కళ్ళు వెన్నెల పూత నా వొళ్ళు..వీరమల్లు నిథి లేటెస్ట్ ఫొటోస్ చూశారా!

అందం,నటనతో మంచి పేరు తెచ్చుకున్నా ఆశించిన స్థాయిలో నిధి కెరీర్ సాగడం లేదు

ప్రస్తుతం నిధి ఆశలన్నీ పవన్ కళ్యాణ్ వీరమల్లు సినిమాపైనే..

ఈ సినిమా నుంచి రీసెంట్ గా రిలీజైన తార తార నా కళ్లు వెన్నెల పూత నా వళ్లు సాంగ్ వైరల్ అవుతోంది

ఈ సాంగ్ లో నిధి లుక్ మెస్మరైజింగ్ అంటున్నారు నెటిజన్లు

లేటెస్ట్ గా కొన్ని ఫొటోష్, వీడియో షేర్ చేసింది నిధి అగర్వాల్

తమిళ సినిమాల్లో నటిస్తోంది కానీ తెలుగులో స్టార్ హీరోయిన్ హోదాని ఎంజాయ్ చేయలేకపోయింది

ఇస్మార్ట్ శంకర్ తర్వాత నిధి అగర్వాల్ కెరీర్లో చెప్పుకోదగిన అవకాశాలు లేవు

హరిహరివీరమల్లు సినిమాతో తన లక్ మారుతుందనే ఆశపడుతోంది నిధి