హాట్ హాట్ ప్రియాంక విత్ జోనాస్ - ఈ ఫొటోస్ నెక్ట్స్ లెవెల్!

ఏజ్ పెరుగుతున్న కొద్దీ ప్రియాంక మరింత హాట్ గా కనిపిస్తోంది

లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ లో ప్రియాంక గోధుమ రంగు టాప్ లో మెరిసిపోతోంద

Still thinking about this date night అంటూ పోస్ట్ పెట్టి హీట్ పెంచింది

నిక్ మీరు చాలా అదృష్టవంతులు అంటూ పోస్ట్ పెట్టాడు ఓ నెటిజన్

Icon doing iconic things 😍 అని ఓ అభిమాని కామెంట్ ఇది

2018 లో జోధ్‌పూర్లో వివాహం చేసుకున్నాలు ప్రియాంక నిక్

2021 లో సరోగసి ద్వారా కుమార్తెను స్వాగించారు

ప్రస్తుతం ప్రియాంక చోప్రా మహేష్ బాబు రాజమౌళి SSMB29 లో నటిస్తోంది

ఏదేమైనా నిక్ తో పీసీ పిక్స్ అదిరిపోయాయ్ అంతే...