నిశ్శబ్దమైన రోడ్డులో ప్రశాంతమైన ప్రయాణం..సున్నితమైన ఆనందం!

ప్రస్తుతానికి సినిమాల్లో కన్నా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది రాశిఖన్నా

వరుస హిట్ మూవీస్ లో నటించిన రాశికి ప్రస్తుతానికి సరైన ఆఫర్లు పలకరించడం లేదు

ఫ్యామిలీతో మంచి టైమ్ స్పెండ్ చేస్తోంది, ఆలయాలు సందర్శిస్తోంది

in a page that moves you, a slow sip of chai, a good sweat, a road that doesn’t ask where you’re going or a silent prayer..అని పోస్ట్ పెట్టింది

ఊహలుగుసగుసలాడే సినిమాతో ముద్దుగా మురిపించి సుప్రీత్ లో సూపర్ హిట్ అందుకుంది

జై లవకుశలో ఎన్టీఆర్ తో కలసి స్క్రీన్ షేర్ చేసుకుంది

నచ్చిన కాఫీ, నచ్చిన ప్రదేశం, ప్రశాంతమైన వాతావరణం అంటూ ఆనందాన్ని షేర్ చేసుకుంది


రాశీ ఖన్నా నిశ్శబ్ద ప్రయాణాన్ని, సున్నితమైన ఆనందాన్ని మీరూ చూసి ఆనందించండి