కేన్స్ రెడ్ కార్పెట్ పై బాపుబొమ్మ వెలుగులు!



టాలీవుడ్ హీరోయిన్ ప్రణీత సుభాష్ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ ఇవి



బాపుబొమ్మగా తెలుగువారిని మురిపించిన ప్రణీత వరుస ఆఫర్స్ అందుకుంది కానీ స్టార్ హీరోయిన్ గా వెలగలేకపోయింది



అత్తారింటికి దారేదిలో సెకెండ్ హీరోయిన్ గా నటించిన ప్రణీత.. బాపుబొమ్మ సాంగ్ లో మెరిసి అలా గుర్తుండిపోయింది



కెరీర్ జోరుమీదున్నప్పుడే పెళ్లిచేసుకుంది.. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది



తల్లైన తర్వాత కూడా ప్రణీత అందం చెక్కు చెదర్లేదు..



యంగ్ హీరోయిన్లకు పోటీనిచ్చేలా మెరిసిపోతోంది ప్రణీత



కేన్స్ లో రెడ్ కార్పెట్ పై సందడి చేసిన ఫొటోస్ షేర్ చేసింది ప్రణీత



An absolute dream walking the Cannes Red carpet in a stunning అని పోస్ట్ పెట్టింది బాపుబొమ్మ