సాగరతీరంలో అందమైన కోయిలమ్మ!

కోయిలమ్మ సీరియల్ తో తెలుగు స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చింది తేజస్విని గౌడ

బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసి పాపులర్ అయిన అమర్ దీప్ ని వివాహం చేసుకుంది

పెళ్లికి ముందు సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా లేని తేజస్విని..పెళ్లి తర్వాత జోరు పెంచింది

రెగ్యులర్ గా మెస్మరైజింగ్ ఫొటో షూట్స్ చేసే తేజస్విని బీచ్ లో పిక్స్ షేర్ చేసింది

వైట్ ఫ్రాక్ లో తేజస్విని గౌడ లుక్ అదిరిందంటున్నారు నెటిజన్లు

రీసెంట్ గా సుమ అడ్డా షోలో పార్టిసిపేట్ చేసిన తేజస్విని గౌడ ఓ ప్రశ్నకు భలే ఆన్సరిచ్చింది

కోపం వస్తే ఏం చేస్తావ్..పుట్టింటికి వెళ్లిపోతావా, అమర్ ని కొడతావా అని క్వశ్చన్ చేసింది సుమ

అమర్ దీప్ ని కొడతా అని తుంటరిగా సమధానం చెప్పింది తేజస్విని

అవసరమైతే తనని కొట్టి పరిస్థితి సెట్ చేసుకుంటా కానీ వదిలేసి వెళ్లనంటూ ప్రేమను వ్యక్తం చేసింది