కేన్స్‌లో ఫస్ట్ టైమ్ మెరిసిన జాన్వీ కపూర్.. అతిలోకసుందరి కూతురు అనిపించుకుంది!

మే 13న ప్రారంభమైన కేన్స్‌ చిత్రోత్సవాలు మే 24 వరకు జరగనున్నాయి. ఫస్ట్ టైమ్ జాన్వి కపూర్ ఎంట్రీ ఇచ్చింది

ఫస్ట్ టైమ్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఎంట్రీ ఇచ్చిన జాన్వికపూర్ తల్లి శ్రీదేవిని గుర్తుచేసింది

జాన్వికపూర్ కేన్స్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది

పొడవాటి గౌనుతో రెడ్ కార్పెట్ పై మహారాణిలా అడుగులు వేసుకుంటూ ఎంట్రీ ఇచ్చింది జాన్వి

జాన్వితో పాటూ ‘హోమ్‌ బౌండ్‌’ మూవీ టీమ్ కూడా కేన్స్ కై హాజరైంది

రెడ్‌ కార్పెట్‌పై అడుగుపెట్టిన జాన్వికి ఇషాన్‌ ఖట్టర్ హెల్ప్ చేశాడు

హోమ్ బౌండ్ సినిమాలో ఇషాన్‌ ఖట్టర్‌, జాన్వీ కపూర్ జంటగా న‌టించారు