విశాల్‌ కి కాబోయే భార్య ధన్సిక నటించిన తెలుగు సినిమాలివే!

హీరో విశాల్ - సాయి ధన్సిక పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రచారం జరిగింది..అది నిజం అని క్లారిటీ ఇచ్చేసింది ధన్సిక

చెన్నైలో నిర్వహించిన ఓ సినిమా ఈవెంట్ లో ధన్సిక ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది

ఆగష్టు 29న పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్టు డేట్ కూడా అనౌన్స్ చేసింది ధన్సిక

పెళ్లి తర్వాత కూడా ధన్సిక నటిస్తుందని స్పష్టంగా చెప్పేశాడు విశాల్

రజనీకాంత్‌ ‘కబాలి’లో కీలక పాత్రలో నటించింది ధన్సిక

తెలుగులో షికారు, అంతిమతీర్పు, దక్షిణ అనే మూడు సినిమాలు చేసింది

నడిగర్ సంఘం భవన నిర్మాణం పూర్తయ్యాకే పెళ్లి చేసుకుంటానని ప్రకటించాడు విశాల్..

ధన్సిక లేటెస్ట్ మూవీ ‘యోగీ దా’ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌కి విశాల్ గెస్ట్ గా రావడంతో ప్రచారం జోరందుకుంది