సముద్రతీరంలో సిల్క్ చీరలో సన్ ఫ్లవర్ లా ఉన్న 'సలార్' విలన్!

అప్పట్లో క్రేజీ హీరోయిన్ అయిన శ్రియారెడ్డి ఇప్పుడు ఫుల్ ఫాలోయింగ్ ఉన్న విలన్

తెలుగు, తమిళంలో హీరోయిన్ గావెలిగిన శ్రియారెడ్డి కొంత గ్యాప్ తర్వాత విలన్ గా రీఎంట్రీ ఇచ్చింది

అప్పట్లో అందం విషయంలో మిగిలిన హీరోయిన్ల కన్నా ఓ మార్క్ తక్కువేపడినా నటనతో మెప్పించింది

తెలుగులో అమ్మ చెప్పింది సినిమాలో నటించింది..ఇప్పుడు బిజీ అయిపోయింది

సలార్ సినిమాలో రాధారమగా తన నటనతో మెప్పించింది

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలో నటిస్తోంది

సుజిత్ దర్శకత్వంలో వస్తోన్న ఓజీ సినిమాలో శ్రియారెడ్డి విలన్ గా నటిస్తోందని టాక్