ఆ సమస్యతో బాధపడ్డానన్న సారా టెండూల్కర్

ఒకప్పుడు PCOS తో బాధపడ్డానని చెప్పుకొచ్చింది..

PCOS సమస్య వల్ల 12 ఏళ్ల వయసులో ఉన్నప్పటి నుంచి ఫేస్ మొత్తం మొటిమలు వచ్చేశాయ్

మొటిమలు, జిడ్డు చర్మం కారణంగా లుక్ మొత్తం మారిపోయింది

అనుకోకుండా బరువు పెరిగిపోయాను..PCOS సమస్య నుంచి బయపడేందుకు చాలా టైమ్ పట్టింది

ఆ మొటిమల సమస్య నుంచి బయపడేందుకు చాలా టిప్స్ ఫాలో అయ్యాను కానీ ప్రయోజనం లేదు

ఎండోక్రినాలజిస్ట్ చెప్పిన చిట్కాలు ఫాలో అవడంతో ఆ సమస్య నుంచి బయటపడిందట

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సారా ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ పంచుకుంటుంది

రీసెంట్ గా దక్షిణాది వంటకాలను బాగా ఎంజాయ్ చేశానంటూ ఆ ఫొటోస్ షేర్ చేసింది