సమంత ఫొటోకి ఆ దర్శకుడి వైఫ్ రియాక్షన్ వైరల్!

నిర్మాతగా ఫస్ట్ మూవీ శుభం సక్సెస్ జోష్ లో ఉంది సమంత

శుభం టీమ్ తో కలసి తీసుకున్న ఫొటోస్ తన ఇన్ స్టా అకౌంట్లో షేర్ చేసింది

ఈ ఫొటోస్ అన్నిటికన్నా అందరి దృష్టి రాజ్ నిడిమోరు పిక్ దగ్గర ఆగిపోయింది

సమంత - దర్శకుడు రాజ్ నిడిమోరు మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ అనే రూమర్స్ వచ్చాయ్

లేటెస్ట్ పిక్ తో తమ రిలేషన్ ని సమంత కన్ఫామ్ చేసిందా అనే డిస్కషన్

రాజ్‌ నిడిమోరు, డీకే ద్వయం దర్శకత్వం వహించిన 'ది ఫ్యామిలీమ్యాన్‌ సీజన్‌ 2' లో సమంత నటించింది

'సిటడెల్‌: హనీ బన్నీ' సిరీస్‌లోనూ సమంత కీలక పాత్ర పోషించింది..వీరి పరిచయం బలపడింది ఇక్కడే

ఈ ఫొటోపై రియాక్టైంది రాజ్ నిడిమోరు భార్య శ్యామాలి పోస్ట్ పెట్టింది

నా గురించి రాసే వారందరికీ నా ప్రేమ ఆశీస్సులు అంటూ సుదీర్ఘమైన పోస్ట్ పెట్టింది

రాజ్ నిడిమోరు - శ్యామాలీ విడిపోతున్నారనే ప్రచారం జరిగింది..ఇప్పుడిలా రియాక్టైంది.. మరి సమంత ఏమంటుందో