విమానం నుంచి దూకేసిన 'మిస్టర్ బచ్చన్' హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే!

ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకముందే ఫాలోయింగ్ పెంచుకున్న బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే

హరీశ్ శంకర్ సినిమా మిస్టర్ బచ్చన్ లో రవితేజతో కలసి నటించింది భాగ్యశ్రీ

ఈ సినిమా రిలీజ్ కాకముందే వరుస ఆఫర్స్ అందుకుంది..కెరీర్లో జోరుమీదుంది

ప్రస్తుతం టాలీవుడ్ లో యంగ్ హీరో రామ్ తో ఓ మూవీకి కమిటైంది

మలయాళంలో దుల్కర్ సల్మాన్ కి హీరోయిన్ గా చాన్స్ కొట్టేసింది

మరిన్ని ఆఫర్లతో బిజీగా ఉంది భాగ్యశ్రీ బోర్సే..

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే భాగ్యశ్రీ బోర్సే లేసెస్ట్ గా ఈ వీడియో షేర్ చేసింది

దుబాయ్ లో డైవింగ్ చేసిన వీడియో పోస్ట్ చేసింది..అస్సలు భయపడలేదు