ఇంతకన్నా బర్త్ డే స్పెషల్ ఏముంటుంది .. టేస్టీ ఫుడ్ పిక్స్ షేర్ చేసిన ఐశ్వర్య మీనన్!

రీసెంట్ గా బర్త్ డే జరుపుకుంది ఐశ్వర్య మీనన్...ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది..

When the dinner hits the soul ❤️
@sesun_samui made my birthday feel extra special 😍

ఇంతకు మించిన బర్త్ డే ట్రీట్ ఏముంటుందని పోస్ట్ పెట్టింది ఐశ్వర్య మీనన్

తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం సినిమాల్లో వరుస ఆఫర్స్ అందుకుంటోంది ఐశ్వర్య మీనన్

తెలుగులో లవ్ ఫెయిల్యూర్ మూవీతో ఎంట్రీ ఇచ్చింది..నిఖిల్ రీసెంట్ మూవీ స్పైలో హీరోయిన్ గా నటించింది

కార్తికేయతో భజే వాయువేగంలో హీరోయిన్ గా మెరిసింది కానీ వర్కౌట్ కాలేదు

మే 08న పుట్టినరోజు జరుపుకున్న ఐశ్వర్య మీనన్..బర్త్ డే స్పెషల్ అంటూ ఫుడ్ ఐటెమ్స్ షేర్ చేసింది

తెలుగులో వెలిగే అవకాశం కోసం ఎదురుచూస్తోంది ఐశ్వర్య మీనన్