భాగ్యశ్రీ బోర్సే బర్త్ డే స్పెషల్‌ 'కాంత' , కింగ్‌డమ్, రామ్ సినిమా ఫస్ట్ లుక్

భాగ్యశ్రీ బోర్సే నటించిన కాంత సినిమాలో ఫస్ట్ లుక్ ఇది

విజయ్ దేవరకొండతో కలసి కింగ్ డమ్ సినిమాలో నటిస్తోంది..ఆ మూవీ లుక్ ఇది

రామ్ పోతినేనితో ఓ సినిమాలో నటిస్తోంది...ఆ మూవీ లుక్ ఇది

మే 06 భాగ్య‌శ్రీ బోర్సే పుట్టిన రోజు.. సోషల్ మీడియాలో విశెష్ మారుమోగిపోతున్నాయ్

ఈ సందర్భంగా ఆమె నటించిన సినిమాల నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు

గతేడాది రవితేజ హీరోగా నటించిన హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ బచ్చన్ లో నటించింది

మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ అయినా కానీ భాగ్యశ్రీకి ఫుల్ ఫాలోయింగ్ పెరిగింది

ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ‌ కింగ్డమ్ మూవీలో ఓ హీరోయిన్ గా నటిస్తోంది

దుల్కర్ సల్మాన్ తో కాంత, రామ్ తో మరో మూవీలో నటిస్తోంది