వేవ్స్ సమ్మిట్ లో చైతూతో శోభిత - ఆమె కట్టిన చీర ఖరీదెంతో తెలుసా!

చీరలో అదిరిపోయే ఫొటోస్ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది శోభిత ధూళిపాళ

వేవ్స్ 2025లో భర్త నాగచైతన్యతో కలసి సందడి చేసింది శోభిత..

శోభిత కట్టుకున్న ఈ చీర ఖరీదు 3 లక్షల 95 వేలు..మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన శారీ ఇది

బ్రౌన్ కలర్ బ్లౌజ్, సిల్వర్ కలర్ శారీ , కొప్పున పూలతో చూడముచ్చటగా ఉంది శోభిత

సమంత నుంచి విడిపోయిన తర్వాత నాగచైతన్య శోభితను వివాహం చేసుకున్నాడు

చైతూతో మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది శోభిత..పలు ఈవెంట్స్ తో భర్తతో కలసి సందడి చేస్తోంది

శోభిత-చైతూ త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారని సమాచారం..