బ్లాక్ కలర్ లెహెంగాలో రాధిక అక్క.. పద్ధతిగా చంపేయడంలో నంబర్ వన్!

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నేహా శెట్టి బ్లాక్ కలర్ లెహంగాలో పిక్స్ షేర్ చేసింది

ఈ డ్రెస్ లో అందమైన పెయింటింగ్ లా కనిపిస్తూ చూపుతిప్పుకోనివ్వడం లేదు నేహా శెట్టి

నేహా శెట్టి తన పేరుతో కన్నా రాధిక పేరుతోనే ఎక్కువ పాపులర్ అయింది

డీజే టిల్లు తర్వాత మళ్లీ ఆ రేంజ్ హిట్ నేహాకు ఇప్పటివరకూ రాలేదు

డీజేటిల్లు సినిమా మొత్తం నల్లచీరలో చూపు తిప్పుకోనివ్వకుండా కట్టిపడేసింది నేహా..

రాధిక పాత్రలో అందంతో పాటూ నటనలోనూ మంచి మార్కులే కొట్టేసింది

డీజేటిల్లు సక్సెస్ తర్వాత వరుస ఆఫర్స్ వచ్చాయ్ కానీ చెప్పుకోదగిన హిట్ రాలేదు

నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో చంపేసింది నేహా శెట్టి..టిల్లు స్కేర్ లోనూ ఇలా వచ్చి అలా మాయమైంది

మంచి అవకాశాలకోసం ఎదురుచూస్తోంది నేహా శెట్టి...ఆమె కల ఎప్పటికి నెరవేరుతుందో ...