ఈ వీడియో షేర్ చేసిన వర్ష బొలమ్మ Varshower bathamma అని పోస్ట్ పెట్టింది

నీ క్రియేటివిటీ పీక్స్ లో ఉందమ్మా అంటూ పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు

చూసీ చూడంగానే సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది వర్ష బొల్లమ్మ

గతేడాది ‘ఊరు పేరు భైరవకోన’ సినిమాతో వచ్చింది. సందీప్ కిషన్ హీరోగా వచ్చిన ఈ మూవీ మంచి టాక్ సొంతం చేసుకుంది

ఇన్ స్టా అకౌంట్లో పిక్స్ షేర్ చేయడంతో పాటూ క్రేజీ కామెంట్స్ పెడుతుంటుంది వర్ష

ప్యాంట్ వేసుకోలేదు అనకండి.. పంత్ లక్నోలో ఉన్నాడంటూ క్యాప్షన్ పెట్టి కాసేపు నెటిజన్లు అవాక్కయ్యేలా చేసింది

దయచేసి 'Pant (ప్యాంట్) ఎక్కడ అనే స్టుపిడ్ కామెంట్స్ చేయకండి. Pant (పంత్) లక్నో సూపర్ జెయింట్స్ లో ఉన్నాడంటూ క్రియేటివిటీ చూపించింది

లేటెస్ట్ గా షేర్ చేసిన వీడియోలోనూ ఇలా షవర్ బాత్ చేస్తున్నట్టు పోజులు పెట్టింది