హిట్ 3 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బ్లాక్ శారీలో ఇలా మెరిసిపోయింది శ్రీనిథి శెట్టి

శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ ఫ్రాంచైజీలో భాగంగా నాని హీరోగా వస్తోంది హిట్ 3

మొదటి భాగంలో రుహాని శర్మ, హిట్ 2 లో మీనాక్షి చౌదరి నటించగా హిట్ 3 లో శ్రీనిధి శెట్టి ఆఫర్ అందుకుంది

నానితో శ్రీనిధి కెమెస్ట్రీ అదిరిపోయిందని టాక్..ఇందులో ఓ యాక్షన్ సన్నివేశంలో కూడా నటించిందని టాక్

KGF సక్సెస్ తర్వాత KGF 2 లో మెరిసింది..ఆ తర్వాత ఆఫర్లు అందుకున్నా ఆశించిన స్థాయిలో సక్సెస్ రాలేదు

KGF, KGF 2 తర్వాత హిట్ 3 శ్రీనిధి కెరీర్లో ప్రత్యేకంగా నిలవబోతుందనే నమ్మకంతో ఉంది

హిట్ 3పై చాలా ఆశలు పెట్టుకున్న శ్రీనిధి ప్రమోషన్స్ లో ఉత్సాహంగా పాల్గొంటోంది

భారీ అంచనాల మధ్య వస్తోన్న హిట్ 3 సక్సెస్ అయితే శ్రీనిధి కెరీర్ జోరు పెరగడం పక్కా

మే 1న థియేటర్లలో సందడి చేయనుంది హిట్ 3