అల్లు అర్జున్ ఎమ్మెల్యే ఇప్పుడేం చేస్తోందో తెలుసా!

ఇద్దరమ్మాయిలతో సినిమాలో బన్నీ హీరోయిన్ గా నటించిన కేథరిన్ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ ఇవి

టీమ్ వర్క్ గురించి ప్రత్యేకంగా ప్రస్థావిస్తూ ఫొటోస్ షేర్ చేసి పోస్ట్ పెట్టింది కేథరిన్

When teamwork is literally hands-on. Plot twist: it’s always the invisible hand ఇదీ పోస్ట్

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో పలు మూవీస్ చేసిన కేథరిన్ రీసెంట్ గా Phani సినిమాలో నటించింది

అందం, అభినయం ఉన్నా కేథరిన్ కి అదృష్టం కలసిరాలేదు..అందుకే స్టార్ స్టేటస్ అందుకోలేకపోయింది

దుబాయ్‌లో మలయాళీ కుటుంబంలో జన్మించిన కేథరిన్ పియానో, నృత్యం, గానం, ఐస్ స్కేటింగ్ లో శిక్షణ తీసుకుంది

కేథరిన్ దుబాయ్‌లో ఉన్నప్పుడు ఎమిరేట్స్ ఎన్విరాన్‌మెంట్ వాలంటీర్‌గా కూడా విధులు నిర్వర్తించింది

తెలుగులో చాలా సినిమాల్లో నటించింది కానీ ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కించుకోలేకపోయింది

ప్రస్తుతం కేథరిన్ తెలుగు, తమిళంలో కొన్ని ప్రాజెక్టులలో బిజీగా ఉంది