దివి చాలా హాట్ గురూ!

బిగ్ బాస్ తో ఫేమస్ అయిన దివి సోషల్ మీడియాలో ఇలా చంపేస్తుంటుంది

సినిమాల్లో కన్నా సోషల్ మీడియాలోనే యాక్టివ్ గా ఉంటుంది దివి

బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సినిమాల్లో ఆఫర్లు అందుకుంటోంది

వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ కెరీర్లో అడుగులు ముందుకేస్తోంది

చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసినా కానీ తనకంటూ ఇంపార్టెన్స్ ఉండే రోల్స్ నే ఎంపిక చేసుకుంది దివి

ట్రెడిషనల్ లుక్ లోనూ హాట్ గా కనిపించడం దివికే చెల్లింది అంటున్నారు నెటిజన్లు

సినిమాలతో పాటూ వెబ్ సిరీస్ లలోనూ అవకాశాలు అందుకుంటోంది

పోస్ట్ చేసిన ప్రతి ఫొటోతో పాటూ పాటలో లిరిక్స్ పోస్ట్ చేస్తుంటుంది దివి