నిరుపమ్‌ని ఎంతమాటన్నావ్ శ్రీముఖి!

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీముఖి లేటెస్ట్ గా చిన్న గౌనేసుకుని ఫొటోస్ పోస్ట్ చేసింది

ఈ పిక్స్ ని మళ్లీ మళ్లీ చూస్తూ నెటిజన్లు ఆహా అని కొందరు, అవసరమా అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు

ఇదే టైమ్ లో కార్తీకదీపం నిరుపమ్ పై శ్రీముఖి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయ్

స్టార్ మాలో కొన్నాళ్లుగా ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో నడుస్తోంది..దీనికి శ్రీముఖి యాంకర్

లేటెస్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.. ఇందులో నిరుపమ్, విష్ణుకాంత్ పాల్గొన్నారు

సమ్మర్ స్పెషల్ షోలో టాస్కులు గురించి చెప్పిన శ్రీముఖి విన్నర్‌ కు కాశ్మీర్ ట్రిప్ ఆఫర్ ఇస్తామని చెప్పింది

షోలో మాట్లాడుతూ నిరుపమ్ ని అంకుల్ అని అంటూ మాట్లాడడం వైరల్ అయింది

నిరుపమ్ హ్యాండ్సమ్ లుక్ గురించి పొగడటంలో భాగంగా ఇలా మాట్లాడింది శ్రీముఖి

శ్రీముఖి కామెంట్స్ కి నిరుపమ్ రియాక్షన్ ఏంటో షో లో చూడాలి మరి