అల్లు అర్జున్ తో పూజా హెగ్డే మూడోసారి!

తెలుగు, తమిళం, హిందీలో స్టార్ హీరోయిన్ గా వెలిగిన పూజాహెగ్డే జోరు ప్రస్తుతానికి తగ్గింది

సూర్య హీరోగా నటిస్తోన్న రెట్రో సినిమాతో పూజా ఈజ్ బ్యాక్ అనిపించుకోవాలనే ఆశతో ఉంది

విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది పూజా హెగ్డే

విజయ్‌తో కలసి నటిస్తోన్న జననాయకన్‌ మూవీ ప్రస్తుతం సెట్స్ పై ఉంది

రజనీకాంత్ కూలీ మూవీలో స్పెషల్ సాంగ్ చేస్తోంది..రీఎంట్రీలోనూ దూకుడు కొనసాగించాలని ఫిక్సైంది

లేటెస్ట్ గా అల్లు అర్జున్ గురించి ఎదురైన క్వశ్చన్ కు చాలా కూల్ గా రిప్లై ఇచ్చింది పూజా

మేం ఇద్దరం నటిస్తే బావుంటుంది అనిపించే కథ దొరికితే మరోసారి కలసి నటిస్తాం అంది

బన్నీ పూజా ఇద్దరూ కలసి ఇప్పటికే అల వైకుంఠపురంలో, డీజే మూవీస్ లో నటించారు

రెట్రో మూవీతో బ్లాక్ బస్టర్ అందుకుని పూజా ఈజ్ బ్యాక్ అనిపించుకుంటే మరోసారి బన్నీ మూవీలో ఛాన్స్ వస్తుందేమో?