చార్మీ ఫిట్ నెస్ సీక్రెట్



టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలిగిన చార్మి ఇప్పుడు నిర్మాతగా మారింది



పూరీ జగన్నాథ్ తో కలిసి పూరీ కనెక్ట్స్ బ్యానర్ పై సినిమాలు తీస్తోన్న చార్మి లైగర్ తర్వాత చిన్న బ్రేక్ ఇఛ్చింది


విజయ్ సేతుపతితో పూరీ కొత్త సినిమా అనౌన్స్ చేయగానే మళ్లీ తెరపైకి వచ్చేసింది చార్మింగ్ బ్యూటీ

లేటెస్ట్ గా తన డైట్ గురించి ఫొటోలతో సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది చార్మి

తన లైఫ్ ప్రస్తుతానికి తన కంట్రోల్ లో ఉందని..కొన్ని తగ్గాయి..కొన్ని పూర్తిగా పోయాయని పోస్ట్ చేసింది

తాను ఎన్ని గ్రాముల చొప్పున ఏ ఫుడ్ తీసుకుంటోందో ఫొటోస్ కూడా పెట్టింది

నీతోడు కావాలి సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన చార్మి..స్టార్ హీరోలతో ఆఫర్స్ అందుకుంది

మంత్ర మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో నటించింది

నటనకు పూర్తిగా గుడ్ బై చెప్పేసి నిర్మాతగా సెకెండ్ ఇన్సింగ్స్ కొనసాగిస్తోంది