మౌనంగా ఏడ్చిన రోజులెన్నో.. స్టార్ సింగర్ ఎమోషనల్ పోస్ట్!

సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కి ఉన్న క్రేజే వేరు

జోష్ మూవీలో కాలేజ్ బుల్లోడా సాంగ్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు రాహుల్

RRR లో నాటు నాటు సాంగ్ కు ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌గా ఆస్కార్ అవార్డు సొంతం చేసుకుంది

సంగీత దర్శకుడిగా పలు సినిమాలకు పనిచేశాడు, గాయకుడిగా మెప్పించాడు

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రాహుల్ సిప్లిగంజ్ రెగ్యులర్ అప్డేట్స్ షేర్ చేస్తుంటాడు

లేటెస్ట్ గా ఓ పిక్ పంచుకున్న రాహుల్..దానికి ఎమోషనల్ క్యాప్షన్ జోడించాడు

మౌనంగా ఏడ్చిన రాత్రులు వాళ్లు చూడలేదు..కానీ నువ్వు పాడుతూనే ఉన్నావ్ అని గుర్తుచేసుకుంటూ..

They didn’t see the empty rooms, the breakdowns, the nights you cried in silence

But you kept singing because even in the dark, your voice was the light..పోస్ట్ పెట్టాడు