పిల్లలతో కలసి పొలాల్లో క్రికెట్ ఆడుకుంటున్న ఎన్టీఆర్ అన్నయ్య!

రీసెంట్ గా మార్కో మూవీతో సూపర్ సక్సెస్ అందుకున్నాడు ఉన్ని ముకుందన్‌

మార్కో మూవీ హిట్ అయినప్పటికీ అదే స్థాయిలో విమర్శలు కూడా వెల్లువెత్తాయ్

మార్కో సినిమా స్టార్టింగ్ టు ఎండ్.. ప్రతి ఫ్రేమ్ హింసకి పరాకాష్ట అనిపించేలా ఉందనే విమర్శలు ఎదుర్కొంది

హనీఫ్‌ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌పై బ్యాన్‌ విధించాలనే డిమాండ్స్ వెల్లువెత్తాయ్

ప్రస్తుతం మార్కో మూవీ ఆహా , సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతుంది

భాగమతి, జనతా గ్యారేజ్ లో ఎన్టీఆర్ సోదరుడిగా ఉన్ని ముకుందన్ టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితుడే

భాగమతి, జనతా గ్యారేజ్ లో ఎన్టీఆర్ సోదరుడిగా ఉన్ని ముకుందన్ టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితుడే

సినిమాల సంగతేమో కానీ రిలాక్స్ గా పొలాల్లోకి వెళ్లి పిల్లలతో కలసి ఎంచక్కా ఆడుకున్నాడు.. ఆ వీడియోనే ఇది