తెలంగాణ పిల్ల ఈషా రెబ్బ మళ్లీ చీరకట్టిందబ్బా..మండు వేసవిలో కూల్ కూల్!

ఈషా రెబ్బా లేటెస్ట్ గా శారీలో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. కాటన్ శారీలో ఎంత కూల్ గా కనిపిస్తోందో..

తెలుగమ్మాయి ఈషా రెబ్బా అందం, అభినయం ఉన్నా కానీ ఆశించిన స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకోలేకపోయింది

ఆఫర్లున్నాయి కానీ కెరీర్ టర్న్ అయ్యే హిట్ ఒక్కటీ పడలేదు..ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఈషా కెరీర్ ఉంది

స్టార్ డమ్ కోసం చాలా కష్టపడుతోంది కానీ అదృష్టం కలసిరాలేదు..

1990 ఏప్రిల్ 19న వరంగల్ లో జన్మించిన ఈషా రెబ్బ.. హైదరాబాద్ లో పెరిగింది, MBA పూర్తిచేసింది

మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఈషా రెబ్బా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో ఫస్ట్ ఛాన్స్ అందుకుంది

అంతకుముందు ఆ తర్వాత సినిమాతో హీరోయిన్ గా గుర్తింపు సొంతం చేసుకుంది

అరవింద సమేత వీర రాఘవ, సుబ్రహ్మణ్యపురం, సవ్యసాచి, రాగల 24 గంటల్లో..

మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్, ఓట్టు, మమా మశ్చీంద్ర సహా పలు సినిమాల్లో నటించింది

రెండేళ్ల క్రితం మామ మశ్చీంద్ర సినిమా తర్వాత ఈషా రెబ్బ మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై కనిపించలేదు