బిగ్ బాస్ బ్యూటీని గొయ్యి తీసి కప్పెట్టేశారు.. స్వయంగా ఫొటోస్ షేర్ చేసిన దివి!

జాట్ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది బిగ్ బాస్ బ్యూటీ దివి

బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వరుస ఆఫర్లు దక్కించుకుంటోంది

ఆఫర్ చిన్నదైనా కానీ నో చెప్పకుండా సద్వినియోగం చేసుకుంటోంది

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో హిందీలో వచ్చిన జాట్ మూవీలో పోలీస్ పాత్రలో నటించింది దివి

సన్నీ డియోల్ హీరోగా నటించిన ఈ సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది..ఈ మూవీ పిక్స్ షేర్ చేసింది దివి

జాట్ మూవీతో తన క్యారెక్టర్ ను ఎవరో మర్డర్ చేస్తారన్న విషయం ఫొటోస్ ద్వారా రివీల్ చేసింది

దివిపై అటాక్ జరుగుతుంది.. చావుబతుకుల్లో ఉన్న దివిని కాపాడేందుకు హీరో ప్రయత్నం చేస్తాడు

తను బతకదు..తీసుకెళ్లి గొయ్యి తీసి పాతిపెట్టే ఫొటోస్ కూడా షేర్ చేసింది దివి