విజయ్ సేతుపతి రుక్మిణి వసంత్ ఫొటోస్ చూశారా..జోడీ అదిరింది!

విజయ్ సేతుపతి , రుక్మిణి వసంత్ జంటగా నటిస్తోన్న మూవీ ఏస్ (Ace)

సప్తసముద్రాలు దాటి సినిమాలో ఫాలోయింగ్ సొంత చేసుకున్న రుక్మిణి..విజయ్ తో నటించే ఛాన్స్ అందుకుంది

తమిళంలో వస్తోన్న ఈ మూవీలో విజయ్-రుక్మిణి వసంత్ జోడీ అదిరిందంటున్నారు నెటిజన్లు

ఆరుముగ కుమార్‌ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయ్

రీసెంట్ గా ఈ సినిమా నుంచి విడుదలైన ఉరుగుడు ఉరుగుదు అనే సింగిల్ అదిరిపోయింది

ఈ పాటలో విజయ్ సేతుపతి - రుక్మిణి జంట చూడముచ్చటగా ఉంది

ఈ సాంగ్ స్టిల్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది రుక్మిణి వసంత్

ACE మూవీలో రుక్మిణి వసంత్.. విజయ్‌ ప్రియురాలిగా నటిస్తోంది

కపిల్ కపిలన్ , శ్రేయా ఘోషల్ కలసి ఆలపించిన ఉరుగుడు ఉరుగుదు సాంగ్ ఇదే...