పవన్ మార్గంలోనే రేణు దేశాయ్

లేటెస్ట్ గా ఓ ఇంటర్యూలో మాట్లాడిన రేణు దేశాయ్ సనాతన ధర్మం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు

అసలు సనాతన ధర్మం అంటే ఏంటి? తల్లిదండ్రులు పిల్లలకి ఎం నేర్పించాలనే విషయాలపై మాట్లాడారు

నేటి తరం పేరెంట్స్ కి కనీసం చిన్న చిన్న శ్లోకాలు కూడా రావడం లేదు ఇక పిల్లలకు ఏం నేర్పిస్తారు

కనీసం గాయత్రీ మంత్రం, గణపతి శ్లోకం, శివాష్టకం లాంటివి కూడా ఎవరికి రావడం లేదు

నేను మాత్రం పిల్లలకు ఇవన్నీ నేర్పించాను..మొదట్లో వాళ్లకు ఆసక్తి ఉండేది కాదు ఆ తర్వాత నేర్చుకున్నారు

ఇప్పటికీ రోజూ సాయంత్రం సమయంలో ఇంట్లో దీపం వెలిగించి నిత్య స్తోత్రాలు చదువుకుంటాను

ఈ ఇంటర్యూలోనే గణపతి శ్లోకం, శివుడి శ్లోకం కూడా చెప్పారు రేణు దేశాయ్

ఏపీ డిప్యూటీ సీఎం , మాజీ భర్త పవన్ బాటలోనే రేణు నడుస్తున్నారని అంటున్నారు నెటిజన్లు