బన్నీ బర్త్ డే సెలబ్రేషన్స్ - పిల్లలతో కలసి కేక్ కట్ చేసిన అల్లు ‌అర్జున్!

మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన బన్నీ తక్కువ టైమ్ లోనే తనకంటూ స్పెషల్ గుర్తింపు సంపాదించుకున్నాడు

మెగా ప్యామిలీ హీరో, స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా ఎదిగేవరకూ బన్నీ జర్నీ అడుగడుగూ అద్భుతమే

ఏప్రిల్ 08 అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయ్

బన్నీ కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పిల్లలతో కలసి కేక్ కట్ చేసిన వీడియో షేర్ చేసుకున్నాడు

అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి హ్యాపీ బర్త్ డే డార్లింగ్ అంటూ ప్రేమగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసింది

కాస్త టైమ్ దొరికినా పిల్లలతో టైమ్ స్పెండ్ చేసేందుకే ఇంట్రెస్ట్ చూపిస్తాడు అల్లు అర్జున్

తన సోషల్ మీడియా అకౌంట్ నిండా..పిల్లలతో కలరి అల్లరి చేసే వీడియోలే ఎక్కువగా కనిపిస్తాయ్

కొడుకు అయాన్, కూతురు అర్హతో తో కలసి తన పుట్టినరోజు ఇలా జరుపుకున్నాడు బన్నీ....