బన్నీ బర్త్ డే స్పెషల్.. అల్లు స్నేహారెడ్డి ప్రేమతో పోస్ట్ చేసిన వీడియో చూశారా!

Happy 43rd to the love of my life ❤️ అంటూ భర్తకి బర్త్ డే విశెష్ చెప్పింది స్నేహారెడ్డి

Wishing you a year full of joy, peace, and most of all — health & strength. Forever grateful to walk through life with you by my side. Love you endlessly అని పోస్ట్ పెట్టింది

వ్యాపారవేత్త కంచార్య చంద్రశేఖర రెడ్డి కుమార్తె స్నేహ. హైదరాబాద్‌లోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుకుంది

కేంబ్రిడ్జ్‌ మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్లో డిగ్రీ పట్టా పుచ్చుకుంది.

అమెరికాలో కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ పూర్తి చేసింది

అల్లు అర్జున్- స్నేహకి ఇద్దరు పిల్లలు..అయాన్, అర్హ.. షూటింగ్ టైమ్ మినహా మిగిలిన టైమ్ మొత్తం ఫ్యామిలీకే కేటాయిస్తాడు బన్నీ

ఫ్యామిలీ అంతా కలసి వెకేషన్ కి వెళ్లినా, ఇంట్లో పండుగ చేసుకున్నా ఆ పిక్స్ ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది స్నేహారెడ్డి

అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ప్రేమగా స్నేహారెడ్డి షేర్ చేసిన ఫుల్ వీడియో ఇక్కడ చూసేయండి