వెండి జలకన్యలా వెలిగిపోతున్న జాన్వీ కపూర్

దేవర సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది జాన్వికపూర్

ప్రస్తుతం రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తోన్న పెద్ది సినిమాలో నటిస్తోంది

అతిలోకసుందరి శ్రీదేవి కుమార్తెగా జాన్వికి మంచి ఫాలోయింగ్ ఉంది

బాలీవుడ్ లో హీరోయిన్ గా కెరీర్ ఆరంభించిన జాన్వి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది

రెగ్యులక్ గా ఫొటోషూట్స్ తో ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేస్తుంటుంది

లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ లో జలకన్యలా కనువిందు చేస్తోంది జాన్వికపూర్

ప్రస్తుత్తం జాన్వికి క్రేజ్ ఉంది కానీ హిట్స్ లేవు...ఆ హిట్ కోసమే వెయిటింగ్

రెగ్యులర్ గా అందాల విందు చేస్తూ నెటిజన్లకు కనువిందు చేస్తుంటుంది జాన్వి