ప్రభాస్ హీరోయిన్ పాక్ మాజీ సైనిక అధికారి కుమార్తె ఇమాన్వి ట్రెడిషనల్ లుక్!

ఇమాన్వి ఇక్బాల్ ఇస్మాయిల్ ...ఈమె హీరోయిన్, డ్యాన్సర్, కొరియోగ్రాఫర్..ప్రస్తుతం ప్రభాస్ తో కలసి నటిస్తోంది

ప్రభాస్ - హను రాఘవపూడి కాంబినేషన్లో వస్తోన్న ఫౌజి మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతోంది

తుమ్ తుమ్ డ్యాన్స్ రీల్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవడంతో ఫాలోయింగ్ ఒక్కసారిగా పెంచుకుంది ఇమాన్వి

ఇమాన్వి..పాకిస్తాన్ మాజీ సైనిక అధికారి కుమార్తె. మల్టీ టాలెంటెడ్... సోషల్ మీడియాలో మిలియన్ల ఫాలోవర్స్ కలిగిఉంది

ఇమాన్వి 1995 అక్టోబర్ 20న ఢిల్లీలో జన్మించింది. అమెరికాలో ఓ ప్రముఖ యూనివర్సిటీ నుంచి MBAలో పోస్ట్-గ్రాడ్యుయేట్ డిగ్రీ పట్టా పొందింది

ఈమె తల్లిదండ్రులు కరాచీకి చెందినవారు..ఇమాన్వి తండ్రి పాకిస్తాన్ దేశ సైనిక అధికారిగా విధులు నిర్వర్తించారు

చదువుతున్న రోజుల్లో డ్యాన్స్ పై ఆసక్తితో అమెరికాలోని స్థానిక డ్యాన్స్ అకాడమీలో శిక్షణ కూడా తీసుకుంది

ప్రతిష్టాత్మక ఈవెంట్‌లలో ప్రదర్శన ఇవ్వడంతో పాటు ప్రసిద్ధ బ్రాండ్‌లకు మోడల్‎గా కూడా వెలిగింది

ప్రస్తుతం ప్రభాస్, హను రాఘవపూడి సినిమాలో హీరోయిన్‎గా నటిస్తోంది