లాక్మే ఫ్యాషన్ వీక్ లో తమన్నా స్టైలిష్ లుక్

నిన్నటి వరకూ సినిమాల కన్నా విజయ్ వర్మతో డేటింగ్ వార్తలతోనే ట్రెండింగ్ లో ఉంది తమన్నా

ఇద్దరి మధ్యా బ్రేకప్ అయిపోయిందని ..ఎవరి దారులు వారు చూసుకున్నారని అన్నారు

బంధాన్ని ఐస్ క్రీమ్ తిన్నట్టు ఆస్వాదించాలి..అప్పుడే సంతోషంగా ఉండగలం అన్నాడు వినయ్ వర్మ

సంతోషాన్ని కాదు బాధ, కోపం, చిరాకు.. ఇలా ప్రతి అంశాన్ని స్వీకరిస్తూ ముందుకుసాగాలని చెప్పుకొచ్చాడు

ఇదే విషయంపై మాట్లాడిన తమన్నా ప్రేమను లావాదేవీగా చూడకూడదు అని అభిప్రాయపడింది

రిలేష‌న్‌లో లేన‌ప్పుడే చాలా ఆనందంగా ఉన్నాను..భాగస్వామి విషయంలో జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులు తప్పవు అంది

విజ‌య్ వర్మ, తమన్నా రెండేళ్లుగా డేటింగ్ చేసి రీసెంట్ గా విడిపోయారనే ప్రచారం జరిగింది

ఈ మ‌ధ్య రవీనా టాండన్‌ నివాసంలో జరిగిన హోలీ వేడుకల్లో తమన్నా సింగిల్ గా కనిపించింది

2023లో విడుదలైన ‘లస్ట్‌ స్టోరీస్‌ 2’లో తమన్నా, విజయ్‌ వర్మ కలసి నటించారు..ఈ సినిమా టైమ్ లోనే ప్రేమలో పడ్డారు