పింక్ డ్రెస్ లో అనసూయ కిర్రాక్ లుక్!

పింక్ టాప్ లో రంగమ్మత్త లుక్ మామూలుగా లేదు

యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసి స్మాల్ స్క్రీన్ పై ఓ వెలుగు వెలిగింది

సినిమాల్లో వరుస ఆపర్స్ దక్కించుకుని దూసుకెళ్తోంది.. మరోవైపు వెబ్ సిరీస్ లలోనూ నటిస్తోంది

కిరాక్ బాయ్స్ ఖిలాడీ గాళ్స్ 2 షో లో స్టైలిష్ హోస్టింగ్ తో అట్రాక్ట్ చేస్తోంది

ఈ ప్రోమోకి సంబంధించిన ఫొటోషూట్ లో అనసూయ డ్రెస్సింగ్ స్టైల్ నెట్టింట్లో హాట్ టాపిక్ అవుతోంది

పింక్ వెల్వెట్ టాప్‌తో కలర్‌ఫుల్ స్కర్ట్ వేసుకుని ఫోజులిచ్చింది

అనసూయ ఫోజులు ఓ ఫ్యాషన్ మ్యాగజైన్ కవర్‌ పేజ్ కోసం తీసినట్టు కనిపిస్తున్నాయ్