స్టార్‌ హీరో వారసుడి నుంచి 'ఫరియా అబ్దుల్లా'కు పిలుపు

జాతి రత్నాలు అనే తెలుగు సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసింది ఫరియా అబ్దుల్లా. చిట్టి పాత్రలో కట్టిపడేసింది

ఫస్ట్ మూవీ సూపర్ హిట్ అవడంతో ఫరియాకు ఆఫర్లు వెల్లువెత్తుతాయ్ అనుకున్నారంతా..కానీ అలా జరగలేదు

రవితేజతో కలసి నటించిన రావణాసుర మూవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ అందించలేదు

రవితేజతో కలసి నటించిన రావణాసుర మూవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ అందించలేదు

టాలీవుడ్ నుంచి కోలీవుడ్ లో అడుగుపెడుతూ విజయ్‌ ఆంటోని వళ్లి మయిల్‌ సినిమాలో ఆఫర్ అందుకుంది

ఇప్పుడు తమిళంలో ఫస్ట్ మూవీ రిలీజ్ కాకముందే మరో అవకాశం వరించినట్టు టాక్

విజయ్ వారసుడు 'జసన్‌ సంజయ్‌' మెగాఫోన్‌ పట్టాడు..లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది

జసస్ సంజయ్ డైరెక్ట్ చేస్తున్న మూవీలో విష్ణువిశాల్ హీరోగా కాగా..ఫరియా హీరోయిన్ గా ఫైనలైందని టాక్

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది..త్వరలోనే ఫరియా సెట్స్ లో సందడి చేయబోతోంది

టాలీవుడ్ లో ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకున్నా కోలీవుడ్ లో సెటిలయ్యేలా ఉంది ఫరియా