ABP Desam

జాన్వీ కపూర్‌కి ఉపాసన గిఫ్ట్..ఆ బాక్సులో ఏముందో తెలుసా!

ABP Desam

రామ్ చరణ్-బుచ్చిబాబు మూవీ RC16లో హీరోయిన్ గా నటిస్తోంది జాన్వి కపూర్

ABP Desam

అప్పుడప్పుడు షూటింగ్ స్పాట్ కి వెళ్లే ఉపాసన RC 16 సెట్స్‌లో సందడి చేసింది

ఈ సందర్భంగా జాన్వికపూర్ కి ఓ స్పెషల్ గిఫ్ట్ అందించింది

అత్తమ్మాస్ కిచెన్‌కి చెందిన వంటకాలు ఉన్న బాక్స్ జాన్వికి ఇచ్చింది ఉపాసన

సర్‌ప్రైజింగ్‌ గిఫ్ట్‌ చూసి జాన్వీ కపూర్‌ ఆనందానికి అవధుల్లేవ్

జాన్వి కపూర్ స్వతహాగా ఫుడీ అట..అందుకే ఆ వంటకాలు చూసి చాలా సంబరపడిందట

తన అత్తమ్మ సురేఖ పేరుమీద ఉపాసన అత్తమ్మాస్ కిచెన్ ప్రారంభించింది

అత్తమ్మాస్ కిచెన్ ఉత్పత్తులకు విదేశాల నుంచి మంచి ఆర్డర్స్ వస్తున్నాయట