యువత తీరు

పంచ్ డైలాగ్స్ ప్రభావం యూత్ పై ఏ రేంజ్ లో ఉందో చెప్పేందుకు ఇదో ఉదాహరణ

పెద్ద సవాలే ఇది

పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి పుష్ప 2 డైలాగ్ తో ఏకంగా ఇన్విజిలేటర్ కి సవాల్ విసిరాడు

పరీక్షల కేంద్రం గోడపై

దమ్ముంటే పట్టుకోరా ఇన్విజిలేటర్ పట్టుకుంటే వదిలేస్తా బుక్కులెట్టు..నీయవ్వ తగ్గేదేలే..అని రాశాడు

లెక్కలు మార్చేసింద

అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప 2 ది రూల్ గతేడాది డిసెంబర్లో రిలీజై ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసింది

ఇప్పటికీ తగ్గేదేలే

బాక్సాఫీస్ దగ్గర రూ. 1871 కోట్లు వసులూ చేసింది దుమ్ములేపింది..ఈ మూవీలో డైలాగ్స్ బాగా వైరల్ అయ్యాయ్

సోషల్ మీడియాలో మోత

పుష్పరాజ్ ని ఇమిటేట్ చేస్తూ సోషల్ మీడియాలో వీడియోలు, రీల్స్ హోరెత్తిపోయాయ్

ఇదీ తీరు..

ఇప్పుడు పదోతరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థి నుంచి ఇలాంటి రియాక్షన్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు

తగ్గకపోతే దెబ్బలు పడతాయ్!

మంచి సినిమాలు చూసి మంచి నేర్చుకోరు కానీ ఇలాంటి విషయాల్లో తగ్గేదే లే అంటారని ఫైర్ అవుతున్నారు పేరెంట్స్