ABP Desam

ప్రిన్సెస్ లా ముస్తాబైన ప్రిన్స్ మహేష్ వైఫ్ నమ్రత.. ఫొటోస్ చూశారా!

ABP Desam

మహేష్ బాబుతో పెళ్లి తర్వాత కెరీర్ పక్కనపెట్టేసిన నమ్రత..సోషల్ మీడియాలో మాత్రం అదే జోరు కొనసాగిస్తోంది

ABP Desam

లేటెస్ట్ గా రెడ్ కలర్ లెహెంగాతో ఉన్న పిక్స్ షేర్ చేసింది. మహారాణిలా ఉన్నావంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు

ప్రిన్స్ మహేశ్ బాబు వైఫ్ ప్రిన్సెస్ లా ముస్తాబైందంటూ ఘట్టమనేని అభిమానులు చూసి మురిసిపోతున్నారు

వంశీ సినిమాలో మహేష్ తో కలసి నటించిన నమ్రత..ఆ మూవీ టైమ్ లోనే ప్రేమలో పడింది. పెద్దల అంగీకారంతో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు

వంశీ మూవీ తర్వాత అంజి సినిమాలో చిరంజీవికి హీరోయిన్ గా మెరిసింది నమ్రత. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది

గౌతమ్, సితార ఇద్దరు పిల్లల ముచ్చట్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది నమ్రత

డిజైనర్ లెహెంగాతో పాటూ ఆభరణాలు ధరించి మెరిసిపోతోంది నమ్రత.

నమ్రత మరోసారి మహేష్ తో కలసి నటిస్తే చూడాలనుందంటూ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు..అది జరిగే పనేనా?