ఇంత అందాన్ని అంత వయెలెంట్ గా చూపిస్తారా!

శరత్ కుమార్ వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వరలక్ష్మి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది

ఎలాంటి సపోర్ట్ లేకుండా సౌత్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఓ వెలుగు వెలుగుతోంది వరలక్ష్మి

విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో వచ్చిన పోడాపోడి మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది వరలక్ష్మి

హీరోయిన్ గా వరుస ఆఫర్స్ అందుకున్నాకానీ స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకోలేకపోయింది

ఎప్పుడైతే నెగిటివ్ రోల్స్ కి ఓకే చెప్పిందో అప్పటి నుంచి ఆమె కెరీర్ ఊహించని టర్నింగ్ ఇచ్చుకుంది

తెలుగు, తమిళం, మలయాళం, కన్నడంలో వరుస ఆఫర్లతో దూసుకెళ్తోంది

ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వకముందు రూ.2500 కోసం ఓ షో కోసం రోడ్‌ పై డాన్స్ చేశానని చెప్పుకొచ్చింది

ఈ ఫొటోస్ చూసిన నెటిజన్లు ఇంత అందాన్ని విలన్ గా చూపిస్తారా అని పోస్టులు పెడుతున్నారు