ABP Desam

వైట్ టాప్ డెనిమ్ షార్ట్స్..సమ్మర్ కి వెల్కమ్ చెబుతోన్న దిశా!

ABP Desam

ఉత్తరాఖండ్ కి చెందిన దిశా పటానీ లోఫర్ మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది

ABP Desam

లోఫర్ హిట్ అయి ఉంటే తెలుగులో వెలిగేదేమో.ఆ మూవీ ఫ్లాప్ కావడంతో బాలీవుడ్ కి చెక్కేసింది దిశా

ఎమ్మెస్ ధోని: ది అన్ టోల్డ్ స్టోరీలో నటించి హిట్ అందుకుంది..ఫాలోయింగ్ పెంచుకుంది

హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుస ఆఫర్స్ అందుకుంది

ప్రభాస్ తో కల్కి 2898 AD, సూర్యతో కంగువాలో నటించింది అనడం కన్నా హాట్ షో చేసిందనే చెప్పాలి

సిల్వర్ స్క్రీన్ పై కన్నా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే దిశా పటానీ..హీటెక్కించే ఫొటోస్ షేర్ చేస్తుంటుంది

సినిమాలతో పాటూ మ్యూజిక్ వీడియోస్ లోనూ నటించింది దిశా.. కెరీర్ టర్న్ అయ్యే ఛాన్స్ కోసం అమ్మడు వెయిటింగ్