హీరోయిన్లను మించి క్రేజ్
లీడ్‌ రోల్స్ చేయకపోయినా బాలీవుడ్, సౌత్ లో క్రేజీ ఆఫర్లు
హీరోయిన్లను మించి క్రేజ్ సంపాదించిన ఊర్వశి


దబిడి దిబిడి సాంగ్‌తో దేశవ్యాప్తంగాా క్రేజ్
డాకు మహరాజ్‌ సాంగ్‌తో ఈ మధ్య విపరీతంగా పాపులారిటీ
సాంగ్‌పై ట్రోల్స్‌ను కూడా అవకాశంగా మలుచుకున్న ఊర్వశి


బాలీవుడ్‌లో లేటెస్ట్ సన్సేషన్‌
బాలీవుడ్‌ను ఊర్వశి మరోసారి అవాక్కయ్యేలా చేసింది
ఇంతవరకూ ఏ హిరోయిన్ దగ్గరా లేని కాస్ట్లీ కారు కొనింది


రోల్స్ రాయిస్ కారు కొన్న ఊర్వశి
ఇంతవరకూ ఏ యాక్టర్ వద్ద లేనటువంటి
Rolls Royce Cullinan కారు ఊర్వశి కొనిందని బాలీవుడ్‌ బజ్


కారులో ఫోజులు
ఈ మధ్య క్రికెట్ మ్యాచ్ చూడటం కోసం దుబయ్ వెళ్లిన ఊర్వశి
రోల్స్ రాయిస్‌తో చిలిపి ఫోజులు ఇచ్చింది


కారు ధర 12కోట్లు
12కోట్లతో Rolls Royce కస్టమైజ్డ్
వెర్షన్ తీసుకున్నట్లు ప్రచారం


బాలీవుడ్‌కు షాకిచ్చిన ఊర్వశి
ఏకంగా 12కోట్ల కారుతో బాలీవుడ్‌కు షాకిచ్చింది ఊర్వశి.
సినిమాలు లేకపోయిన ఐటెం సాంగ్స్‌ కు కోట్లలో వసూలు చేస్తోంది.