ABP Desam

శారీ ఈజీగా ఎలా కట్టుకోవాలో ఈషా రెబ్బని చూడండి!

ABP Desam

సిల్వర్ స్క్రీన్ పై సైలెంట్ అయింది కానీ సోషల్ మీడియాలో ఈషా రెబ్బ జోరు ఓ రేంజ్ లో ఉంది

ABP Desam

రెగ్యులర్ ఫొటోషూట్స్ తో ఫ్యాన్స్ కి జాతరే జాతర..

శారీ కట్టిన పిక్స్ అయితే చూసే కొద్దీ చూడాలనిపించేలా ఉంటుంది

అదిరిపోయారు మేడం , క్యూట్ అంటూ నెటిజన్లు పోస్టుల మోత మొగించేస్తుంటారు

అంతకుముందు ఆ తర్వాత సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది ఈ తెలుగమ్మాయి

NTR అరవిందసమేత మూవీలో పూజాకి సోదరి పాత్రలో నటించింది

క్యారెక్టర్ ఏదైనా తనకు వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటోంది ఈషా రెబ్బ

అందం, అభినయం ఉన్న ఈ బ్యూటీకి ఇప్పటివరకూ కెరీర్ టర్న్ అయ్యే అవకాశం రాలేదు

OTT లోనూ పలు వెబ్ సిరీస్ లలో నటించింది