ప్రకృతి మధ్యలో ప్రభాస్ బ్యూటీ..ఆ సొగసు చూడతరమా!

జలపాతం దగ్గర పురివిప్పిన నెమలిలా హొయలు పోతోంది మాళవిక మోహనన్

ప్రభాస్ రాజాసాబ్ మూవీతో తెలుగు ఆడియన్స్ కి నేరుగా పరిచయం అవుతోంది మాళవిక

బాహుబలి చూసినప్పటి నుంచీ ప్రభాస్ అభిమానిని అన్న మాళవిక తనతో కలసి నటించే ఛాన్స్ కోసం ఎదురుచూశానంది

'ది రాజాసాబ్' షూటింగ్‌లో ప్రభాస్‌ను చూసి ఆశ్చర్యపోయా..ప్రభాస్ స్వీట్ పర్సన్ అంటూ పొగిడేసింది

తంగలాన్ మూవీలో విక్రమ్ తో కలసి నటించింది..

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అయిన కేయూ మోహనన్ కుమార్తె మాళవిక

ముంబైలో మాస్ మీడియా కోర్స్ చదివిన మాళవిక మోడలింగ్ తర్వాత ఇండస్ట్రీలో అడుగుపెట్టింది

విజయ్ మాస్టర్, ధనుష్ మారన్ మూవీస్ తో ఫుల్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది మాళవిక మోహహన్